ఒత్తైన, పట్టులాంటి జుట్టు కావాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది

ఆధునిక జీవశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులోనే అనేక జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

చిన్న వయసులోనే నెరిసిపోయిన జుట్టు సమస్యలకు మందార పువ్వు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మందారలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మందారలోని గుణాలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. ఇది తలలోని చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి.

జుట్టు మూలాల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేసి 10 నిమిషాలు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం తలస్నానం చేయండి

మందారాన్ని బాగా రుబ్బి, రసం తీసి పెరుగుతో కలిపి, కాఫీ పొడి వేసి 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత దాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 45 నిమిషాలు అలాగే ఉంచి స్నానం చేయండి.

ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మందార పువ్వులు, ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని జుట్టును కడగలి