జుట్టు సంరక్షణలో టీ
ఆకులు విరివిగా వాడతారు.
తెల్లజుట్టు కవర్ చేయడానికి రసాయనాలతో కూడిన హెయిర్ డై వేస్తుంటారు.
వాటి బదులు టీ ఆకులలో రెండు పదార్థాలు కలిపి రాసుకుంటే జుట్టు నల్లగా మారడం ఖాయం.
ఇది జుట్టును కండీషనింగ్ చేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.
సెలెరీ కొత్తిమీరను పోలి ఉంటుంది. టీ ఆకులు, సెలెరీ రెండూ తెల్లజుట్టు నల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడతాయి.
ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే ఉసిరికాయలు జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతాయి.
టీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును నల్లగా మారుస్తాయి. సెలెరీలో ఉంటే
సమ్మేళనాలు జుట్టు మూలాలను బలపరుస్తాయి.
టీ ఆకులను, సెలెరీని నీటిలో వేసి బాగా మరిగించాలి. దీన్ని వడగట్టి ఇందులో ఉసిరికాయ పొడి కలిపి హెయిర్ ప్యాక్ వేయాలి.
Related Web Stories
సహజంగా చుండ్రుకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు ఇవే..!
ఐదు నిమిషాల్లో తయారయ్యే స్పాంజి బ్రెడ్ దోశ..
గోధుమలు పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
ఈ దేశాలలో అక్షరాస్యత రేటు 100%..