ఇవి ఆ వంటకాల  రుచిని పెంచుతుంది.

సాధారణంగా ధనియాలు, కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

జుట్టు సమస్యలను తీర్చే గుణాలు కొత్తిమీరలో ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొత్తిమీర రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రేరిపిస్తుంది.

 మంచి జుట్టు పెరుగుదలకు దోహదపడే సహజమైన, ముఖ్యమైన పోషకాలతో నిండివుంటుంది. మీ జుట్టు బలంగా

మంచి జుట్టు పెరుగుదలకు దోహదపడే సహజమైన, ముఖ్యమైన పోషకాలతో నిండివుంటుంది.

మీ జుట్టు బలంగా కొత్తిమీర వాటర్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది,