బరువు తగ్గట్లేదా?
అయితే కారణమిదే..!
ఎంత కష్టపడి వ్యాయామాలు చేసినా బరువు తగ్గట్లేదని చిరాకుపడుతున్నారా?
చాలా మంది ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారు. కొందరు బరువు తగ్గడం కోసం నడకను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.
అయితే, చాలా మంది రోజూ వాకింగ్ చేసినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు.
అదనపు క్యాలరీలు శరీరంలో చేరుకుంటున్నంత కాలం ఎంత వ్యాయామం చేసినా ఫలితం దక్కదు
ఎంత ఆలస్యంగా భోజనం చేస్తే బరువు పెరగడానికి అంత ఎక్కువ అవకాశముంది అందుకని..
సాయంత్రం 7గం.లోపు భోజనం ముగించుకుంటే బరువు నియంత్రణలో ఉండే అవకాశాలున్నాయి.
చాలా మంది కూల్ డ్రింక్స్, స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాల్ని తీసుకుంటున్నారు..
దీంతో, అదనపు కేలరీలు పెరిగిపోతున్నాయి. దీని వల్ల కూడా బరువు తగ్గలేకపోతున్నారు.
Related Web Stories
లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..
ఒత్తిడి వేధిస్తోందా.. వీటిని తినండి..
వేసవిలో మొక్కలకు తెగుళ్లు రాకుండా ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి..
పండ్లు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యం లేదంటే..!