ఒత్తిడి వేధిస్తోందా.. వీటిని తినండి..

మీరు ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ సూపర్ ఫుడ్స్ మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. 

గ్రీన్ టీ

అరటి పళ్లు

డార్క్ చాక్‌లెట్

నట్స్, సీడ్స్

చేపలు

ఆకు కూరలు

బెర్రీస్

యోగర్ట్