మనీ ప్లాంట్ ఇలా ఉంటే నష్టాలు మీ వెంటే...

డబ్బును ఆకర్షించే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి

మనీ ప్లాంట్ సంపద, శ్రేయస్సును పెంచడానికి సహాయపడుతుంది

మనీ ప్లాంట్  ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కాపాడుతుంది.

మనీ ప్లాంట్‌కు సంబంధించి ఈ తప్పులు అస్సలు చేయొద్దు

మనీ ప్లాంట్‌ ఎండిపోవడం అశుభం.. ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి

మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతే వాటిని ఎప్పటికప్పుడు తొలగించండి.

మనీ ప్లాంట్‌ను ఇండోర్ ప్లాంట్‌గా ఇంట్లో నాటడం ఉత్తమం.

మనీ ప్లాంట్ ఎవ్వరికీ ఇవ్వొద్దు.. ఎవ్వరి నుంచి తీసుకోవద్దు. నర్సరీలో కొనడం బెటర్

మనీ ప్లాంట్ తీగ కిందపడకుండా చూసుకోవాలి

మనీ ప్లాంట్ నేలపై పడి ఉంటే ఆ ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది