జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ నూనె ట్రై చేయండి
జుట్టును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు
మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది
జుట్టును కాపాడుకునేందుకు ఎన్నో రకాల షాంపోలు, హ
ెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు
ఇంట్లోనే తయారు చేసిన ఉల్లి నూనెతో జుట్టు రాలిప
ోవడానికి చెక్ పెట్టేయొచ్చు
ఉల్లి నూనెతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, నువ్వుల నూన
ె, కొబ్బరి నూనె ఒక్కో కప్పు
తయారీ విధానం: ఉల్లిపాయలను పొట్టు తీసు పెద్ద ము
క్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి
స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఉల్లిపాయల పేస్టు
, కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి బాగా కలపాలి
సిమ్‌లో పెట్టి 30 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
. ఆపై వడగట్టి గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు
ఈ నూనెను మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉపయోగించు
కోవచ్చు
Related Web Stories
చలికాలం.. ఈ పరోటాలతో హెల్త్ బెనిఫిట్స్..
పసుపు, నిమ్మకాయ మిశ్రమాన్ని మొహానికి రాస్తున్నారా? జాగ్రత్త
రూ.40 వేల లోపే విదేశీ శీతాకాల టూర్స్..? ఇవే బెస్ట్ 6 దేశాలు..!
డిసెంబర్లో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే.. అస్సలు మిస్ అవ్వొద్దు..