చలికాలంలో వెచ్చగా, పోషకాలతో కూడిన ఆహారాలు అవసరం..

ఈ సీజన్‌లో వేడి వేడిగా ఉన్న  పరోటాలు తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది, శక్తి లభిస్తుంది

ఏ పరోటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలక్ పనీర్ పరోటా

గ్రీన్ వెల్లుల్లి పరోటా

మూలి పరోటా

మటన్ పరోటా