పసుపు, నిమ్మకాయ మిశ్రమాన్ని మొహానికి రాస్తున్నారా? జాగ్రత్త

మొహం అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు

మొహం కాంతివంతంగా ఉండేందుకు ఎన్నో ఉత్పత్తులు వాడుతుంటారు

ముఖం అందంగా మెరిసిపోయేందుకు పసుపు రాస్తే చాలు

చర్మ సమస్యలు తగ్గేందుకు పసుపును ముఖానికి రాసుకుంటారు

పసుపు, నిమ్మకాయ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాస్తే సమస్యలు రావడం ఖాయం

దీని వల్ల మొహంపై మొటిమలు వస్తాయి

ఈ రెండింటి మిశ్రమం చర్మానికి మంచిది కాదు

నిమ్మరసం లేకుండా పసుపు మాత్రమే రాస్తే ఎంతో ప్రయోజనకరం

పసుపును గంధంతో కలిపి రాసుకుంటే కూడా చర్మానికి మేలు జరుగుతుంది