మీ ఫ్రిజ్‌లో ఈ పదార్థాలు
ఉంచుతున్నారా?.. జాగ్రత్త
ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ కామన్‌గా
ఉంటోంది
ఆహారం చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో
పెడుతుంటారు
కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెడితే ప్రమాదంలో పడినట్టే
ముఖ్యంగా ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు ఫ్
రిజ్‌లో పెడితే ఆరోగ్యానికి హానీకరమనే చెప్పుకోవాలి
టమాటాలు
మిగిలిపోయిన పండ్ల రసం
అల్లం - వెల్లుల్లి పేస్ట్
మిగిలిపోయిన పిండి
ముక్కలు చేసిన నిమ్మకాయ
Related Web Stories
విందు కోసం 5 రుచికరమైన శీతాకాలపు వంటకాలు
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జంతువు తెలుసా..!
ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత అందమైనవి..
జుట్టును ఆరోగ్యంగా ఉంచే ది బెస్ట్ ఆయిల్స్ ఇవే..