గ్రీన్ టీ తాగాల్సిన వేళలు ఇవే
గ్రీన్ టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
గ్రీన్ టీలోని కెఫిన్, కాటెచిన్స్ కొవ్వును తగ
్గించడానికి సహాయపడుతుంది
గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగొద్ద
ో తెలుసుకుందాం
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకుంటే కడుపుల ఆమ్ల
ఉత్పత్తి అయి ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు వస్తాయి
భోజనం, అల్పాహారం తీసుకున్న తర్వాతే గ్రీన్ ట
ీ తీసుకుంటే మంచిది
బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తాగడం అత్య
ుత్తమం
భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే జీర్ణవ్యవస్థకు
ప్రయోజనకరం
సాయంత్రం వేళల్లో గ్రీన్ టీ సేవిస్తే తక్షణ శక
్తిని పొందొచ్చు
రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగ
ితే బెటర్
ఎక్కువగా గ్రీన్ టీని సేవిస్తే కడుపునొప్పి ని
ద్రలేమి సమస్యలు వస్తాయి
Related Web Stories
మీ ఫ్రిజ్లో ఈ పదార్థాలు ఉంచుతున్నారా?.. జాగ్రత్త
విందు కోసం 5 రుచికరమైన శీతాకాలపు వంటకాలు
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జంతువు తెలుసా..!
ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత అందమైనవి..