నూనె నాణ్యతపై అనుమానమా?  ఈ టిప్స్ మీకోసం!

మార్కెట్లో కల్తీ రాజ్యమేలుతోంది. వ్యాపారులు అత్యాశతో ప్రతీ వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఇలాంటి కల్తీ నూనె తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అరోగ్య నిపుణులు చెబుతున్నారు...

నూనె కాస్త చేతికి రుద్దుకొని వాసన చూడాలి. ఒకవేళ అది కల్తీ నూనె అయితే సువాసన వస్తుంది. కల్తీ నూనె కొద్దిగా మబ్బుగా ఉంటుంది.

గిన్నెలో కొంచెం నూనె పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఒకవేళ మీరు వాడుతోన్న నూనె స్వచ్ఛమైనదైతే, అది గడ్డగా మారుతుంది. లేదంటే..

ద్రవ రూపంలోనే ఉంటుంది. 30 నిమిషాల్లోగా గడ్డ కడితే అది నాణ్యమైన నూనె అని అర్థం.

తెల్ల కాగితాన్ని తీసుకొని కొద్దిగా నూనె రాసి ఆరబెట్టాలి. నూనె స్వచ్ఛంగా ఉంటే, అది వృత్తంలా వ్యాపిస్తుంది.

ఇది నకిలీ నూనె అయితే, అది ప్రవహిస్తుంది దీని బట్టి మీరు వాడేది నకిలీ నూనెనా.? అసలైందా.? అర్థం చేసుకోవచ్చు.