సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి,

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, చిక్కగా పెంచుతుంది.

యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది,

స్కాల్ప్‌ను శుభ్రం చేసి, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది, కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది.

కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి గ్రైండ్ చేసి రసం తీయండి.

కొబ్బరి నూనెలో ఈ రసాన్ని కలిపి తక్కువ మంటపై కొన్ని నిమిషాలు వేడి చేసి, 

చల్లారిన తర్వాత తలకు మసాజ్ చేయండి.

రసం తీసి, దూది ఉండతో స్కాల్ప్‌కు అప్లై చేసి 30-60 నిమిషాలు ఉంచి,

తర్వాత షాంపూతో కడగాలి కొంతమందికి వాసన ఇబ్బంది కలిగించవచ్చు