హైదరాబాద్ వేదికగా మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ పోటీలను నిర్వహించనున్నారు
ఇవి జూన్ 7, 8వ తేదీల్లో జరగనున్నాయి
మిస్ యూనివర్స్‌కు సంబంధించిన సన్నాహక కార్యక్రమం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది
సాష్ పేరుతో ఫ్యాషన్ షో నిర్వహించారు
తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు ర్యాంప్ వాక్‌తో అదరగొట్టారు
జూన్ 7వ తేదీన దారా కన్వెన్షన్ హాలులో మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనల్స్ జరగనున్నాయి
అలాగే జూన్ 8వ తేదీన మిస్ యూనివర్స్ ఆంధ్రపదేశ్ ఫైనల్స్ జరగనున్నాయి
ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది చొప్పున యువతులు ఫైనల్స్‌కు ఎంపికయ్యారు
వేదికపై ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసిన యువతలు
Related Web Stories
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఎందుకు నిద్ర వస్తుంది?
జుట్టుకు కలర్ ఎక్కువగా వేస్తే జరిగేది ఇదే..
బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు ఈ టిఫిన్స్ పెడితే ప్రభాస్‌లా హైట్ పెరగడం ఖాయం..
జీవితంలో చాలా మందికి ఆలస్యంగా తెలిసే గుణపాఠాలు