బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు ఈ టిఫిన్స్ పెడితే ప్రభాస్‎లా హైట్ పెరగడం ఖాయం..

మొలకెత్తిన పెసలను పిండిలా మార్చి దోస వేసుకొని తిన్నట్లయితే మీ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి '

ఇందులో ఉండే ప్రోటీన్స్ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

కోడిగుడ్ల తో పాటు బ్రౌన్ బ్రెడ్ ను కలిపి ఆమ్లెట్ వేసుకొని తిన్నట్లయితే మీ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి

ముకలు పటిష్టంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కోడిగుడ్లలో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఉల్లిపాయలను సన్నగా తరిమి, అందులో రవ్వ,పెరుగు, కొద్దిగా శనగపిండి కలిపి అందులో మల్టీ గ్రెయిన్ పిండి కలిపి దోస పిండి తయారు చేసుకోవాలి.

ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు లభిస్తాయి ఇవి మీ పిల్లలు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు.

పనీర్‌లో ఉన్న ప్రోటీన్ క్యాల్షియం ఎముకల అభివృద్ధికి సహాయపడతాయి.

ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు లభించడం వల్ల పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.