అత్యధిక శాతం మంది తమ జీవితంలో ఆలస్యంగా తెలుసుకునే గుణపాఠాలు ఇవే
డబ్బును ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కరిగిపోయిన కాలం తిరిగిరాదు
శారీరక, మానసిక ఆరోగ్యాలకు మించిన సంపద ఏదీ లేదు
స్నేహం, బంధుత్వం, వైవాహిక బంధం ఇలా అన్నీ కాలంతో పాటు మారిపోతుంటాయి.
అనేక వైఫల్యాల తరువాతే విజయం సిద్ధిస్తుంది. పొరపాట్లే విజయసౌధానికి పునాది రాళ్లు
సుఖదుఃఖాలకు మనసే కారణం. బయటి పరిస్థితులు కానేకావు
ఆత్మస్థైర్యానికి మించి శక్తి లేదన్న విషయం మరువకూడదు.
ఎవరి జీవితంలో సంతోషానికి వారే బాధ్యులు, ఇతరులు ఎంతమాత్రం కాదు
Related Web Stories
ఈ ఫుడ్స్ తింటే.. మీ దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి..!
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
పెర్ఫ్యూమ్లను ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
భోజనం తర్వాత పాన్.. మంచిదేనా?