భోజనం తర్వాత పాన్.. మంచిదేనా?
భోజనం తర్వాత తమలపాకుతో చేసిన పాన్ తినడం మంచిదేనా? అసలేం జరుగుతుంది
పాన్ నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
భోజనం తర్వాత ఎసిడిటీ పెరగకుండా పాన్ నియంత్రించగలదు.
తమలపాకులు జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి.
కడుపులో ఉండే యాసిడ్ లెవెల్స్‌ను పాన్ బ్యాలెన్స్ చేస్తుంది.
తమలపాకు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించి గమ్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది.
మలబద్ధకాన్ని నివారించడంలో కూడా పాన్ మెరుగ్గా పని చేస్తుంది.
తమలపాకులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడి మొత్తం ఆరోగ్యాన్ని కపాడతాయి.
పాన్ తరచుగా నమలడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
Related Web Stories
పండ్ల రాణి గురించి మీకు తెలుసా?
రోజూ ఈ టిప్స్ పాటిస్తే అలసటే ఉండదు
రక్తదానం చేస్తున్నారా.. హిమోగ్లోబిన్ ఎంత ఉండాలో తెలుసా..
నేడే జరగనున్న మిస్ వరల్డ్ ఫైనల్స్.. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా..