నేడే జరగనున్న మిస్ వరల్డ్ ఫైనల్స్.. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా..
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 108 మగువలు పోటీల్లో పాల్గొన్నారు
ఈ రాత్రికి తేలనున్న మిస్ వరల్డ్ ప్రపంచ విజేత
సుమారు 20 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న భామలు
మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖత్తర్ ఫైనల్స్ లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇస్తున్నారు
ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రధానం చేయనున్నారు
ఆయన ఫైనల్స్‌కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు
ఇతర జ్యూరీలుగా సుధా రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు
మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు
ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉండనుంది
Related Web Stories
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే ఎం జరుగుతుందో తెలుసా..
ఊరగాయ పాడైపోతుందా.. బెస్ట్ చిట్కా మీకోసం
టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. ఎం జరుగుతుందో తెలుసా..
రూ. 20,000 స్టైపెండ్‌తో ప్రభుత్వ ఇంటర్న్‌షిప్..