విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ. 20,000 స్టైపెండ్
జూలై 2025కు ఇంటర్న్‌షిప్ ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్
IT విద్యార్థులకు నెలవారీ స్టైఫండ్ రూ. 20,000
ఇంటర్న్‌షిప్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 15, 2025
విద్యార్హత: కనీసం 75% మార్కులతో ఇంజనీరింగ్
2024- 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు అవకావం
NEGD వెబ్‌సైట్ - negd.gov.inలో ఇంటర్న్‌షిప్ అప్లై చేసుకోవచ్చు.
Related Web Stories
ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. చర్మానికి హానికరం..
బెల్లం vs పంచదార: రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది..
రక్తప్రసరణ సాఫీగా సాగాలా.. యోగాతో సాధ్యమే..