రక్తప్రసరణ సాఫీగా సాగాలా..   యోగాతో సాధ్యమే..

వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది

కానీ ప్రతిరోజూ యోగాసనాలు వేయటం అలవాటు చేసుకుంటే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది

రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది

శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు

శరీరానికి మంచి ఫిట్‌నెస్‎ను ఇస్తుంది యోగా

శరీరం బ్యాలన్స్‌ అవ్వటం వల్ల కండరాలు మరింతగా గట్టిపడతాయి

యోగాసనాలు వేయటం వల్ల ఏకాగ్రత కలుగుతుంది

తలనొప్పులు, వెన్నెముక లాంటి సమస్యలు తగ్గిపోతాయి