పెర్‌ఫ్యూమ్ బాటిల్‌పై EDT, EDP, EDC అని రాస్తారు? వీటి అర్థాలేంటో ఏంటో తెలుసా?
పెర్‌ఫ్యూమ్ బాటిల్ పై EDT, EDP, లేదా EDC వంటి పదాలు రాయడం మీరు ఎప్పుడైనా చూశారా?
EDT, EDP, EDC అనేవి పెర్‌ఫ్యూమ్ లోని సువాసన నూనెల పరిమాణాన్ని సూచిస్తాయి
EDT అంటే యూ డి టాయిలెట్. 5-15% సువాసన నూనె ఉంటుంది. 3-4 గంటల పాటు ఉండే తేలికైన, తాజా సువాసనను ఇస్తుంది.
EDP అంటే - Eau de Parfum. గాఢత అధికం. 6-8 గంటలు ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో వాడుకోవాలి.
EDC అంటే - యూ డి కొలోన్. 2-5% సువాసన నూనె మాత్రమే ఉంటుంది. రోజువారీ వినియోగానికి మంచిది
పార్టీలు లేదా ఈవెంట్‌ల సమయంలో EDT, దీర్ఘకాలం ఉండే సువాసనకు EDP, వేసవి కాలానికి EDC సరైనవి
Related Web Stories
ఇంట్లో ఒక చిన్న నెమలి ఈకను పెట్టుకోండి.. మీ సంపద అమాంతం పెరుగుతుంది!
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినొచ్చా?
వారానికి ఒక్కసారి.. ఈ ఆహారాలు తీసుకోండి..
ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా..