వారానికి ఒక్కసారి..  ఈ ఆహారాలు తీసుకోండి.. 

ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. 

ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు

ఫైబర్ ఎక్కువగా కలిగిన ఓట్స్, బార్లీ

పోటాషియం, యాంటీ-ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు

ఆరోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉండే పప్పులు

యాంటీ-ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే బెర్రీ ఫ్రూట్స్

ప్రోటీన్లను ఎక్కువగా కలిగి ఉండే గింజలు

ఫ్లేవనాయిడ్స్‌ను ఎక్కువగా కలిగి ఉండే డార్క్ చాక్లెట్

మోనో అన్-శాచురేటెడ్ ఫ్యాట్స్‌తో నిండిన అవకాడో