అలసట శరీరానికే కాదు మనసుకూ ఉంటుంది. మరి మానసిక అలసటకు సంకేతాలు ఏంటో తెలుసుకుందాం

చిన్న చిన్న సమస్యలకే చికాకు పడుతుంటే మానసిక అలసటకు గురవుతున్నట్టే

సంతోషం, బాధ లేని నిర్లిప్త స్థితి కూడా మానసిక అలసటకు సంకేతం

చిన్న చిన్న పనులపై కూడా ఏకాగ్రత పెట్టలేకపోవడానికి కూడా మానసిక అలసట కారణం

రాత్రంతా నిద్రపోయినా మరుసటి రోజు ఉత్సాహం లేదంటూ మనసులో ఇబ్బంది ఉన్నట్టే

స్నేహితులు, బంధువుల సమక్షంలో హ్యాపీగా ఉండలేకపోవడం కూడా మనసులోని బాధలకు సంకేతం

నిత్యం ఆందోళన, ఆలోచనలపై అదుపులేకపోయినా సమస్యల్లో ఉన్నట్టే