మధ్యాహ్నం నిద్ర..
ఎన్ని ప్రయోజనాలంటే..
మధ్యాహ్న భోజనం తర్వాత ఓ 20 నిమిషాల నిద్ర మీ ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందిస్తుంది.
కాసేపు పదటి నిద్ర వల్ల మీ బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది. ఉత్సాహంగా మారతారు.
పగటి పూట కాసేపు నిద్ర మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. చదువుకునే పిల్లలకు ఇది మంచి టెక్నిక్‌గా ఉపయోగపడుతుంది.
20 నిమిషాల నిద్ర మీ విశ్లేషణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది.
మీరు బాగా ఒత్తిడిలో ఉంటే కాసేపు నిద్రపోవడం మంచిది. స్ట్రెస్ హార్మోన్ల విడుదలను నిద్ర తగ్గిస్తుంది.
రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహద పడుతుంది.
పగటి పూట నిద్ర మీ సర్కాడియన్ రిథమ్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
క్రియేటివిటీ, ఆలోచనా సామర్థ్యం కలిగి ఉండే కుడి మెదడును పగటి నిద్ర ప్రేరేపిస్తుంది.
Related Web Stories
ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!
ఈ రోజువారీ అలవాట్లతో సూపర్ మెమొరీ..
నీరు తాగితే చనిపోయే జీవి ఏదో తెలుసా..
క్రమశిక్షణ అలవర్చుకోవాలంటే ఇలా చేయండి