నీరు తాగితే చనిపోయే జీవి ఏదో తెలుసా..

ప్రపంచంలో నీరు తాగితేనే చనిపోయే జీవి ఒకటుందని తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు.

నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ప్రపంచంలో అలాంటి జీవి ఒకటుంది.

ఎడారి ప్రాంతంలో ఉండే ఈ జీవి జీవితకాలంలో ఒక్కసారి కూడా చుక్క నీరు తాగదు.

కంగారూ ఎలుక ఉత్తర అమెరికా ఎడారిలో నివసిస్తుంది. సెకన్లలోనే 6 మీటర్లు దూకగలదు.

ఈ ఎలుక నీరు తాగదు.బదులుగా ఆహారం నుండి తేమను పొందుతుంది.

కంగారూ ఎలుక కిడ్నీలు అత్యంత శక్తిమంతమైనవి. విత్తనాలు, వేర్లు, కీటకాలను తినడం ద్వారా తన దాహాన్ని తీర్చుకుంటుంది.