ఈ ప్రోటీన్ ఫుడ్స్..
ఉదయాన్నే తినండి..
రోజులో తొలిసారి తినే భోజనం ప్రోటీన్లతో నిండినదై ఉండాలి. రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది.
ఉడకబెట్టిన గుడ్డు తినడం, ఆమ్లెట్ వేసుకుని తినడం మంచిది
ఉదయం టిఫిన్‌గా పెసరట్టు తినడం వల్ల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
పెసలు, శనగలు వంటి మొలకలతో సలాడ్ చేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోండి
ఓట్స్‌ను టోఫుతో కలిసి రుచికరంగా చేసుకుని తింటే తగినన్ని ప్రోటీన్లు అందుతాయి.
రకరకాల కూరగాయలతో ఉప్మా చేసుకుని తినండి.
పన్నీర్‌తో నింపిన పరాటాను పెరుగు లేదా పుదీనా చట్నీతో తినడం మంచిది.
క్వినోవా, కూరగాయలు కలిపి చేసే ఇడ్లీ కూడా తగినన్ని ప్రోటీన్లను అందిస్తుంది.
రకరకాల కూరగాయలతో చేసిన మసాలా దోశను సాంబార్‌తో కలిపి తింటే మంచిది.
Related Web Stories
నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా.. ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..
మానసిక అలసట కలిగితే కనిపించే సంకేతాలు
ఒకే టవల్‌ను రోజుల తరబడి వాడితే.. జరిగేది ఇదే..
మధ్యాహ్నం నిద్ర.. ఎన్ని ప్రయోజనాలంటే..