ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేస్తున్నారా..
ఈ విషయాలు తెలుసా..
ఖాళీ కడుపుతో చేసే వ్యాయామాన్ని ఫాస్టెస్ట్ కార్డియో అంటారు
ఇలా వ్యాయామం చేయడం వల్ల, శరీరం పేరుకుని ఉన్న కొవ్వు నుంచి శక్తిని సంగ్రహిస్తుందని అనుకుంటాం
నిజానికి వ్యాయామానికి ముందు సరిపడా పోషకాలు తీసుకోవడం వల్ల కండర నష్టాన్ని అరికట్టగలుగుతాం
వ్యాయమానికి 45 నిమిషాల ముందు ఒక పండు లేదా స్నాక్ తీసుకోవడం తప్పనిసరి
ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లు తప్పనిసరిగా వ్యాయమానికి ముందు స్నాక్ తినాలి
బ్లాక్ కాఫీ లేదా ప్రి వర్కవుట్ కెఫిన్‌ను ప్రివర్కవుట్ డ్రింక్‌గా తీసుకోవచ్చు
కార్బ్స్ తినాలనుకుంటే యాపిల్ లేదా పాలతో పాటు ఒక అరటిపండు లేదంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు
తినడానికి ఇష్టపడని వాళ్ళు, గ్లూకోజ్ నీళ్లను వ్యాయామానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు తీసుకోవాలి
Related Web Stories
ఈ ప్రోటీన్ ఫుడ్స్.. ఉదయాన్నే తినండి..
నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా.. ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..
మానసిక అలసట కలిగితే కనిపించే సంకేతాలు
ఒకే టవల్‌ను రోజుల తరబడి వాడితే.. జరిగేది ఇదే..