ఆరోగ్యంగా ఉండాలంటే..  ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

కొన్ని అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా 50 ఏళ్లు అయినా హ్యాపీగా  ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు

ప్రతిరోజూ తినే ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలి

శారీరకంగా శ్రమ చేయకపోతే ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది

కాసేపు బయటకు వెళ్లి సహజ వెలుతురులో ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

ఎముకల వ్యాధిని నివారించాలనుకుంటే విటమిన్ డి కోసం ఉదయం అరగంట పాటు ఎండలో కూర్చోండి

మాంసంలో కొలెస్ట్రాల్, అనారోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను పెంచుతాయి

ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మంచిది