టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా..  ఎం జరుగుతుందో తెలుసా..

చాలా మంది ఉదయం నిద్ర లేవగానే టీతో బిస్కెట్ తింటారు

టీ తో బిస్కెట్ తినడం వల్ల టీ రుచి బాగుంటుందని అంటారు

అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు

ఉదయాన్నే టీతో పాటు బిస్కెట్లను తింటే బరువు పెరిగే అవకాశం ఉంది

బిస్కెట్లలో అధిక కొవ్వులు ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది

ఉదయాన్నే టీ తో వాటిని కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది

బిస్కెట్లు హార్మోన్ల పనితీరును కూడా దెబ్బతీస్తాయి