ఊరగాయ పాడైపోతుందా.. బెస్ట్ చిట్కా  మీకోసం

ఊరగాయ పెట్టడమే కాదు.. దాన్ని కాపాడుకోవడమూ పెద్ద టాస్కే

వర్షా కాలంలో ఊరగాయ పాడవుతుంది, బూజు పడుతుంటుంది

వర్షాకాలంలోనూ ఊరగాయ పాడవకుండా ఉండాలంటే ఇలా చేయాలి

ఊరగాయాలు నిల్వ చేసేందుకు గాజు జాడీలే ఉత్తమం

ఊరగాయ రుచిని, స్వచ్ఛతను గాజు జాడీలు కాపాడతాయి

జాడీలో పచ్చడిని వేశాక పైన ఆవనూనే లేదా నువ్వుల నూనె పొరలా వేయాలి

ఊరగాయను జాడీలో నుంచి తీసేటప్పుడు పొడిగా ఉన్న చెంచానే వాడాలి

ఊరగాయను తీశాక గాలి చొరబడకుండా గట్టిగా మూసివేయాలి

ఊరగాయను కలిపేటప్పుడు ఒకటి లేదా రెండు చెంచాల వైట్ వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి