రక్తదానం చేస్తున్నారా.. హిమోగ్లోబిన్  ఎంత ఉండాలో తెలుసా.. 

వయస్సు, బరువుతో పాటు, మంచి హిమోగ్లోబిన్ స్థాయిని కలిగి ఉండటం ముఖ్యం

WHO ప్రకారం రక్తదానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి

రక్తదానం చేయడానికి వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి

బరువు కనీసం 50 కిలోలు ఉండాలి

రక్తదానం చేసిన 6 నెలలు తర్వాతే మళ్ళీ రక్తదానం చెయ్యాలి

రక్తదానానికి అవసరమైన కనీస హిమోగ్లోబిన్ మీకు ఉండకపోతే రక్తదానం చేయకూడదు

చాలా దేశాలలో, హిమోగ్లోబిన్ స్థాయి మహిళలకు 12.0 గ్రా/డిఎల్ కంటే తక్కువ ఉండకూడదు

పురుషులకు 13.0 గ్రా/డిఎల్ కంటే తక్కువ ఉండకూడదు