అలసట దరిచేరకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి
రోజూ రాత్రిళ్లు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి
నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్‌లు చూడటం మానుకోవాలి
తగినంత నీరు తాగితే అలసట రాదు
బ్రేక్‌ఫాస్ట్ తప్పక తినాలి. లేకపోతే అలసట వేధిస్తుంది.
ధ్యానం సాధన చేస్తే ఒత్తిడి తగ్గి మససు ప్రశాంతంగా మారుతుంది. నూతనోత్సాహం వస్తుంది.
మరుసటి రోజు చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకుంటే తికమక ఉండదు. పని భారం తగ్గుతంది.
పనులను వాటి ప్రాధాన్యతా క్రమన్ని అనుసరించి చేస్తే ఒత్తిడి తగ్గి ఉల్లాసం పెరుగుతుంది.
Related Web Stories
రక్తదానం చేస్తున్నారా.. హిమోగ్లోబిన్ ఎంత ఉండాలో తెలుసా..
నేడే జరగనున్న మిస్ వరల్డ్ ఫైనల్స్.. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా..
మామిడి పండ్లను ఫ్రిజ్లో ఉంచితే ఎం జరుగుతుందో తెలుసా..
ఊరగాయ పాడైపోతుందా.. బెస్ట్ చిట్కా మీకోసం