కొన్ని చిన్న అలవాట్లతో జీవితం 30 రోజుల్లో మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
ఒంటికాలిపై నిలబడి బ్రష్ చేస్తే శరీరంలో సమతౌల్యం మెరుగుపడి జిమ్ చేసినంత బెనిఫిట్ కలుగుతుంది
కుడి చేతి వాటం ఉన్న వారు ఎడమ చేయితో రోజువారి పనులు చేస్తే మెదడు చురుకుదనం పెరుగుతుంది
ఉదయాన్నే ఆకాశాన్ని నిమిషం పాటు తదేకంగా చూస్తే జీవ గడియారం సెట్ అయ్యి మూడ్ మారుతుంది.
ఆఫీసుకు వెళ్లేందుకు ఎప్పుడూ ఒకే మార్గం కాకుండా కొత్తదారిలో వెళితే మెదడు ఉత్తేజితం అవుతుంది
తినే ప్రతి ఆహారాన్ని కనీసం 20 సార్లు నమిలి తింటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
రోజుకు ఒక వాక్యమైనా డైరీలో రాస్తే మెల్లగా జర్నలింగ్ అలవాటై ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది.
పాత అలవాట్లకు అనుసంధానంగా కొత్త అలవాట్లు నేర్చుకోవడం మరింత సులభం.
Related Web Stories
రాత్రి ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖంపై రాస్తే అద్భుత ప్రయోజనాలు
జర్నీల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆల్కహాల్ తీసుకుంటే.. వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా.?
కుళ్లిన గుడ్లను.. సింపుల్గా ఇలా గుర్తించండి..