అవకాడోలో ఉన్న విటమిన్లు
చుండ్రు నుంచి కాపాడతాయి
బాదం, వాల్‌నట్స్‌లలో జింక్, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చుండ్రు రాకుండా చేస్తాయి.
యోగర్ట్ తీసుకోవడం వల్ల చుండ్రు తగ్గి.. జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
గుమ్మడి విత్తనాల్లో జింక్ పాళ్లు అధికంగా ఉంటాయి
ఇవి చుండ్రును తగ్గించి.. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
చీస్ కూడా చుండ్రు నివారణకు ఉపయోగపడుతుంది.
కలబందలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు నెత్తిని ఉపశమనం చేస్తాయి
మెంతి గింజలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, ఇవి చుండ్రును నియంత్రిస్తాయి.
Related Web Stories
రోజూ ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకోవచ్చా..
బీర్‌పై నురగ.. ఎందుకో తెలుసా?
Indian Railways: 139 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.. ఎందుకంటే..!
Fatty Liver: ఫ్యాటీ లివర్ ఉందా? వీటిని అస్సలు తినకండి..!