స్కిన్ కేర్ విషయంలో ముల్తానీ మట్టికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. 

అన్నిరకాల స్కిన్ ట్రబుల్స్ కు ముల్తానీ మట్టితో పరిష్కారం లభిస్తుంది.

వర్షాకాలంలో స్కిన్ కు అదనపు సంరక్షణ అవసరం.

ముల్తానీ మట్టిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

కొత్త సెల్స్ గ్రోత్ ను పెంపొందిస్తుంది. దాంతో స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది.

డార్క్ సర్కిల్స్ ను తగ్గించేందుకు కూడా ముల్తానీ మట్టి హెల్ప్ చేస్తుంది.

నిమ్మరసం అలాగే పెరుగును కలిపి పేస్ట్ లా అప్లై చేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి

ముల్తానీమట్టిని ముఖంపై రోజూ వాడకూడదు. అతిగా వాడితే, ఇది స్కిన్ లోని నేచురల్ మాయిశ్చరైజర్ ను కోల్పోయేలా చేస్తుంది