ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లు ఇవి అస్సలు తినొద్దు..!
ప్రస్తుత కాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్కాహాల్, షుగర్ డ్రింక్స్ జోలికి వెళ్లవద్దు.
ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అస్సలు తినొద్దు.
మీరు తినే ఆహారంలో ఉప్పు అధికంగా ఉండకుండా చూసుకోవాలి.
రెడ్ మీట్(మటన్ వంటి మాంసాహారాలు) తినకూడదు.
ఇది కేవలం సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవగాహన కోసమే అందించడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.
Related Web Stories
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి..
జుట్టును నల్లబరిచే ఆయుర్వేదిక్ నూనె.. ఇలా తయారుచేసుకోండి
జుట్టుకు రంగువేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
నాటు కోడిగుడ్డులో ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసా..?