జుట్టును నల్లబరిచే ఆయుర్వేదిక్ నూనె.. ఇలా తయారు చేసుకోండి

తెల్లజుట్టు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య

చిన్న వయస్సు నుంచే చాలా మంది జుట్టు తెల్లబడుతోంది

జుట్టు రంగును మార్చేందుకు ఎన్నో కలర్స్ వాడుతుంటారు

ఇంట్లోని కొన్ని వస్తువులతో జుట్టును నల్లబరుచుకోవచ్చు

కావాల్సిన పదార్థాలు: ఉసిరి పొడి బృంగరాజ్ చూర్ణం కరివేపాకు పొడి

తయారీ విధానం: ఉసిరి, బృంగరాజ్, కరివేపాకు పొడులను నూనెలో బాగా మరిగించాలి

ఈ నూనెను బాటిళ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి

ప్రతీరోజు రాత్రి ఈ నూనెను తలకుపట్టించి.. ఉదయాన్నే స్నానం చేయాలి

ఇలా చేస్తే కుదుళ్ల నుంచి జుట్టు నల్లబడటం ఖాయం