ఉడికించిన గుడ్ల తొక్క
సరిగ్గా రావడం లేదా..
గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి ప్రోటీన్,
విటమిన్లు, ఖనిజాలకు గొప్ప మూలం.
గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
అయితే.. కొన్నిసార్లు గుడ్ల తొక్క తీయడం కష్టం అవుతుంది. కాని ఈ చిట్కాలను పాటిస్తే పొట్టు తీయడం చాలా సులభం అవుతుంది.
ఉడికించిన గుడ్డు తొక్క సరిగ్గా రావాలంటే, గుడ్లు ఉడికిన వెంటనే వాటిని చల్లటి నీటిలో వేయాలి.
గుడ్డును చాపింగ్ బోర్డుపై ఉంచి, అరచేత్తో గుండ్రంగా దొర్లించండి.
ఇలా చేయడం వల్ల గుడ్డు పైన చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి, దీని వలన తొక్క సులభంగా వస్తుంది.
పాత గుడ్లకు తొక్క తొలగడం కొంత కష్టం కావచ్చు, అందుకే తాజా గుడ్లను ఉపయోగించడం మంచిది.
Related Web Stories
పూలతో మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి
రోజుకు 3 లీటర్ల నీరు తాగితే ఏం జరుగుతుంది..?
ప్లాస్టిక్ కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..
నీలి రంగు నాలిక.. సృష్టిలో వింత జీవి..