ప్లాస్టిక్ కుర్చీలకు రంధ్రాలు
ఎందుకు ఉంటాయో తెలుసా..
ఇళ్లల్లో ప్లాస్టిక్ కుర్చీలు ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ఇవి చవకైనవి, సులభంగా శుభ్రపరచగలిగేవి.
అయితే.. ప్లాస్టిక్ కుర్చీలకు ఉండే చిన్న రంధ్రాలు.. కేవలం డిజైన్ కోసం కాదు. దాని వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.
కుర్చీలకు రంధ్రాలు
ఏర్పడటానికి కారణం ఏంటంటే..
ప్లాస్టిక్ కుర్చీలను ఒకదానిపై ఒకటి పేర్చినప్పుడు, కుర్చీల మధ్య గాలి నిలిచిపోతుంది. దీంతో అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి.
దీని వల్ల కుర్చీలను ఎత్తడం కష్టమవుతుంది. అయితే ఈ రంధ్రాలు గాలి సులభంగా బయటకు రావడానికి సహాయపడతాయి.
వేడి ప్లాస్టిక్‌ను అచ్చులో పోసి కుర్చీలను తయారు చేస్తారు.
ఈ రంధ్రాలు అచ్చు నుండి కుర్చీని సులభంగా తొలగించడానికి, దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా ఈ రంధ్రాలు కుర్చీ విరిగే ప్రమాదాన్ని
కూడా తగ్గిస్తాయి.
Related Web Stories
నీలి రంగు నాలిక.. సృష్టిలో వింత జీవి..
చీమలు అంతరించిపోతే ఏం జరుగుతుంది..?
మహిళలకు అలర్ట్.. ఒంట్లో ఈ మార్పులు కనిపిస్తే..
ఇంట్లో బొద్దింకలన్నింటిని శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..!