నీలి రంగు నాలిక..
సృష్టిలో వింత జీవి..
బ్లూ-టాంగ్ యు స్కింక్ అనేది ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూ గినియాలలో కనిపించే ఒక పెద్ద స్కింక్ బల్లి జాతి.
ఈ బల్లి ప్రత్యేకమైన ప్రకాశవంతమైన నీలం రంగు నాలుకతో ఉంటుంది.
ఇవి కీటకాలు, పండ్లు, కూరగాయలు, నత్తలు, గొంగళి పురుగులు వంటి వాటిని తింటాయి.
ప్రమాదం అనిపించినప్పుడు, వేటాడే జంతువులను భయపెట్టడానికి దాని నీలి నాలుకను బయటకు చాచి హెచ్చరిస్తుంది.
ఈ బల్లులు సుమారు 50-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి.
పగటిపూట చురుకుగా ఉండి, రాత్రిపూట దుంగలు లేదా ఆకుల కింద ఆశ్రయం పొందుతాయి.
Related Web Stories
చీమలు అంతరించిపోతే ఏం జరుగుతుంది..?
మహిళలకు అలర్ట్.. ఒంట్లో ఈ మార్పులు కనిపిస్తే..
ఇంట్లో బొద్దింకలన్నింటిని శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..!
వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ అవసరమా?