వెనిల్లా కేక్ సాధారణంగా ఓవెన్ లేదా మైక్
రోవేవ్లో వండుతారు.
ప్రెజర్ కుక్కర్‌లో తయారు చేసుకోగల సూపర్ ఈజీ వెనిల్లా కేక్ రెసిపీ
ముందుగా, రెండు బేకింగ్ టిన్ల బేస్‌ను బటర్ పేపర్‌తో లైన్ చేయండి.
మిక్సింగ్ గిన్నెలో, పిండి మరియు బేకింగ్ పౌడర్‌ను జల్లెడ పట్టండి.
చక్కెర, ఉప్పు, వెన్న, నీరు మరియు వెనిల్లా ఎసెన్స్ జోడించండి.
బ్లెండర్ ఉపయోగించి మిశ్రమాన్ని బీట్ చేయండి.
పెరుగు వేసి, పిండి మృదువుగా, నిగనిగలాడే వరకు కొట్టండి.
ఖాళీ ప్రెజర్ కుక్కర్‌ను మూతతో కప్పి, ప్రెజర్ లేకుండా 3-4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేడి చేయండి.
ఒక కేక్ టిన్ ఉంచి ప్రెజర్ లేకుండా మూత మూసివేసి, మంటను తగ్గించి, అది పూర్తయ్యే వరకు ఉడికించాలి
Related Web Stories
వేసవిలో మొక్కలకు తెగుళ్లు రాకుండా ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి..
పండ్లు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యం లేదంటే..!
“మునక్కాడ మజ్జిగ చారు” కి వావ్
నల్లగా ఉన్న కాళ్ళు, కాళ్ళ పట్టీలు ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి !