ఉత్తర్‌ప్రదేశ్‌ లో ప్రయాగ్ రాజ్ లో  మొదలైన మహాకుంభ మేళ 

ఈ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థలికి భక్తులు పోటెత్తారు

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా 45 రోజులపాటు కొనసాగనుంది

40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా

మొదటిరోజే 1.65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది

ఈ మేళా తో రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని ఒక అంచనా

144 ఏళ్ల తర్వాత అరుదైన ఖగోళ అమరిక జరిగిందని యోగులు  చెబుతున్నారు

భారతీయ విలువలు, సంస్కృతిని ఆచరించే కోట్లాది భక్తులకు ఇది చాలా ప్రత్యేకమైన రోజు

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్‌ 2025 మొదలైంది అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు