శివరాత్రికి ఈ ప్రసాదాలు పెడితే చాలా మంచిది! 

ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ మార్చి 8న జరుపుకుంటాం

ఈ రోజున శివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నారని నమ్ముతారు

ఈ సందర్భంగా శివునికి కొన్ని ప్రసాదాలు పెట్టడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు

పూజ తర్వాత మహాశివరాత్రి రోజు శివునికి లస్సీని సమర్పించవచ్చు

శివునికి హల్వా నైవేధ్యంగా పెట్టడం వలన చాలా సంతోషిస్తాడు

శివునికి హల్వా నైవేద్యంగా పెట్టడం వలన చాలా సంతోషిస్తాడు

శివునికి మల్లెపూలతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతారు

అటుకుల పాయసం అంటే శివుడికి కూడా చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు