పప్పు ధాన్యాలలో ఉండే ప్రోటీన్స్ గురించి తెలుసా..!

సోయాబీన్, కందిపప్పు, మినుములు, పెరపప్పు, శనగపప్పులలో చాలా ప్రోటీన్ ఉంటుంది.

శనగల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

100 గ్రాముల సోయాబీన్ లో 36 - 38 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

సోయాబీన్ లో అధిక ప్రోటీన్స్ ఉన్నాయి.

100 గ్రాముల సోయాబీన్ లో 36 - 38 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

100 గ్రాముల పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

సోయాబీన్, కందిపప్పు, మినుములు, పెరపప్పు, శనగపప్పులలో చాలా ప్రోటీన్ ఉంటుంది.

100 గ్రాముల మినపప్పులో దాదాపు 25.71 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.