స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు.. కావాలంటే ట్రై చేయండి..
స్నానం చేసేముందు జుట్టు దువ్వుకోవడం మంచిది
దీనివల్ల వెంట్రుకల చిక్కుళ్లు పోయి జుట్టు బ్రేక్ కాకుండా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
చలికాలంలో చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు.
ఇలా చేస్తే కుదుళ్లలో సహజ నూనెల ఉత్పత్తి ఆగిపోయి జుట్టు పొడిబారిపోతుంది. దీంతో వెంట్రుకలు రాలతాయి.
షాంపూను చాలామంది నేరుగా తలకు అప్లై చేస్తుంటారు. ఇలా కాకుండా కొద్దిగా నీటితో కలిపి తర్వాత అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వారానికి రెండుసార్లు హెడ్ మసాజ్ చేయడం మంచిది
తలస్నానం చేశాక తుడుచుకోవడం కోసం మృదువైన టవల్ ఉపయోగించాలి
Related Web Stories
బద్దకం పోయి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే... ఈ పనులు చేయండి..
అరటికాయ ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా? రుచి చూశారంటే అస్సలు వదిలిపెట్టరు
పసుపు రంగు దంతాలు.. ఇలా చేస్తే తెల్లగా మారతాయి..
పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?