పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

పగలు ఎప్పుడైనా కాసేపు నిద్రపోయినట్లయితే బాడీకి, మెదడుకి రీఛార్జ్ అవుతుంది. కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. 

 కాసేపు నిద్రపోవడం వల్ల ఫోకస్ పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది

సెరటోనిన్ ఉత్పత్తి అవ్వడం వల్ల ఇరిటేషన్ వంటివి తొలగిపోతాయి.

 ఆందోళన వంటి బాధల నుంచి దూరంగా ఉండవచ్చు. ప్రశాంతత కలుగుతుంది

రోజులో కాసేపు నిద్రపోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది

 గుండె ఆరోగ్యం బాగుంటుంది. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

మధ్యాహ్నం కాసేపు నిద్రపోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్స్, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.