మీరు తినే పుచ్చకాయ మంచివేనా?
కల్తీ పండ్లను ఇలా గుర్తించండి..
మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు విక్రేతను ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి.
కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్ తో సున్నితంగా రుద్దండి.
టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది.
అది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే, దాని రంగు మారదు.
ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని FSSAI అధికారులు తెలిపారు.
పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు, పసుపు ఉంటే, అది కల్తీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
పుచ్చకాయలో రంధ్రాలు ఉంటే కొనకపోవడమే మంచిది, రుచిని జోడించడానికి సిరంజిలు వేసి ఉండవచ్చు
Related Web Stories
తలస్నానం చేయకూడని రోజులు ఏవో తెలుసా
నూనె లేకుండా స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారుచేయాలంటే..!
సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా ఎమవుతుందో తేలుసా...
సౌందర్య పోషణకు పసుపు, నూనె