సీబమ్ ఉత్పత్తి పెరగడం వల్ల చర్మంపై ఎక్కువ నూనె ఉత్పత్తై జిడ్డుగా మారుతుంది
ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి
జిడ్డుదనాన్ని తొలగించడంలో పసుపు నూనె కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ నూనె ముఖంపై ముడతలు, గీతలు రాకుండా చేసి నవ యవ్వనంగా కనిపించేలా చేస్తుంది
ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ఈ ఆయిల్ ద్వారా వాపులను తగ్గిస్తుంది
పాదాల్లో పగుళ్లను తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది.
కొన్ని రకాల మచ్చలను నివారించే సౌందర్యోత్పత్తుల్లో కూడా ఈ నూనెను వాడతారు.
Related Web Stories
షాంపూతో ఎలుకలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చు
మీ బ్లడ్ షుగర్‌ను వెంటనే తగ్గించే దివ్యౌషధం ఇదే..
ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. కంటికింద నల్లటి వలయాలు మాయం..!
ఇలాంటి వారు వేడి – గోరువెచ్చని నీళ్లు తాగకూడదంట..