ఎలుకల భయం ప్రతి  ఇంట్లో సర్వసాధారణం

చిన్నగా కనిపించే ఎలుకలు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు.

ఎక్కడో మూలల్లో నక్కి ఇంటి మొత్తాన్ని నాశనం చేస్తుంటాయి ఎలుకలు.

ఎక్కడో మూలల్లో నక్కి ఇంటి మొత్తాన్ని నాశనం చేస్తుంటాయి ఎలుకలు.

చాలా మంది ఎలుకల మందుతో వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నిస్తారు.

శనగ పండి ,ఎర్ర కారం పొడి, కర్పూరం బిళ్లలు - రెండు,షాంపూ

2 చెంచాల శనగపిండి,2 టీస్పూన్ల ఎర్ర కారం షాంపూ కూడా కలపండి

కొంచెం నీరు దీంతో పాటు కర్పూరం కలిపి మందపాటి పేస్ట్ తయారవుతుంది. 

ఈ గుడ్డపై పేస్ట్‌ను బాగా పూయండి. ఇప్పుడు దానిని ఎలుకలు ఎక్కువగా కనిపించే ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచండి.