మీ బ్లడ్ షుగర్‌ను వెంటనే  తగ్గించే దివ్యౌషధం ఇదే..  

కొంత మందికి ఎన్ని మాత్రలు వేసుకున్నా, ఎంత వ్యాయామం చేసినా బ్లడ్ షుగర్ మాత్రం కిందకు దిగి రాదు. 

బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునే వారికి దాల్చిన చెక్క మంచి ఔషధం. 

దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరం ఎక్కువ వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. 

దాల్చిన చెక్క కార్బోహైడ్రేట్స్ శోషణను పెంచి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. 

రక్తంలో చక్కెరను కణాలు శోషించుకునేలా చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ను దాల్చిన చెక్క తగ్గస్తుంది. 

షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. దాల్చిన చెక్కలోని యాంటీ-ఆక్సిడెంట్లు ఆ రెండింటిని ప్రభావవంతంగా తగ్గిస్తాయి. 

షుగర్ వ్యాధిగ్రస్తులు ఐరన్, బీ12 పోషకాల శోషణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ సమస్యను దాల్చిన చెక్క నియంత్రిస్తుంది. 

బ్లడ్ షుగర్‌ను రెగ్యులేట్ చేసే హార్మోన్లను నియంత్రించడంలో దాల్చిన చెక్క క్రీయాశీలకంగా పని చేస్తుంది. 

ఉదయాన్నే దాల్చిన చెక్క పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల హై షుగర్ ఉన్న వారికి చాలా మేలు జరుగుతుంది.